Jr NTR & Balakrishna Combines Together Next Movie | Filmibeat Telugu

2019-01-19 3

Jr NTR no response on NTR KathaNayakudu, Which is based on the life and acting career of N. T. Rama Rao. It was produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha, Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, Vibri Media banners and directed by Krish.
#balakrishna
#ntr
#ntrkathanayakudu
#JrNTR
#tollywood

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం కొనసాగిస్తున్న మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ గురించిన ఏదో ఒక వివాదం తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు పండటం లేదనే పుకార్లు... బాలయ్య, జూ ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు ఏర్పడ్డాయనే రూమర్స్ హల్ చల్ చేశాయి.